Programme sponsors : Sri Dantesh & Smt Radha Somanchi & family. Janaranjani thanks the sponsors for their sponsorship and wishes Somanchi family all the best.
ఆగస్టు 30th శనివారం నాడు మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. ఆస్ట్రేలియా అవధాని, అవధానార్చనా భారతి,...